Sri Ugra Narasimha Swamy

శ్రీ ఉగ్ర నరసింహ స్వామి దేవస్థానం

Sri Ugra Narasimha Swamy Devasthanam

సంగినేనిపల్లి గ్రామం, వీపనగండ్ల మండలం, వనపర్తి జిల్లా – 509105

Temple View 1 Temple View 2 Temple View 3 Temple View 4
🙏 ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరడమైనది. సహాయం చేయదలచిన వారు దయచేసి సొసైటీ సభ్యులను సంప్రదించండి.

తాజా సమాచారం

శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒక మహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది.

గత 15 సంవత్సరాలుగా స్వామివారి సేవలో నిరంతరం పాల్గొంటూ, ప్రతి సంక్రాంతి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తూ వస్తున్న ముదిరాజ్ యువజన సంఘము ఇప్పుడు మరో పుణ్యకార్యానికి ముందుకు వచ్చింది.

✨ కొత్త సేవా సంకల్పం ✨

📞 సహకరించదలచిన భక్తులు సంప్రదించవలసిన నంబర్లు:

👉 95731 61468
👉 99630 06722
👉 94417 95708

విరాళాలు

దేవాలయ సేవా కార్యక్రమాలకు మీ వంతు సహకారం అందించండి.

Donate Now

ఆలయ స్థానం